logo
ఆంధ్రప్రదేశ్

బచ్చా చిటికేస్తే బాబు ఢిల్లీకి వెళ్లడమేంటి?: ఎంపీ జీవీఎల్

బచ్చా చిటికేస్తే బాబు ఢిల్లీకి వెళ్లడమేంటి?: ఎంపీ జీవీఎల్
X
Highlights

సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. చంద్రబాబు...

సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. చంద్రబాబు మంత్రిగా ఉన్న సమయంలో అఖిలేష్‌ డైపర్లు వేసుకునే వాడని అన్నారు. అలాంటి బచ్చా అఖిలేష్‌ చిటికేస్తే ఢిల్లీ వెళ్లడం సిగ్గనిపించడం లేదా అంటూ జీవీఎల్‌ చంద్రబాబును ప్రశ్నించారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపర్చడం కాదా అంటూ జీవీఎల్‌ ట్వీట్‌ చేశారు.

Next Story