గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం

arun
By arun
Updated on: 24 Dec 2018 4:37 PM IST
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
X

బొంబాయి ప్రియుడు సినిమాలోని గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం అనే పాట ..వింటే రచయిత...ప్రేమ కోసమే ఒక ప్రత్యేక బాష తయారు చేసాడా అనే విధంగా అనిపిస్తుంది....
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
తనన తననన తనన తననన
తనన తననన తానన తనననానా
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
స సగసని స పని స సగసని స
స సగసని స పని స సగసని స
స సగమప మ పని స సగమపమ
పపప మమమ గమగస
పపప మమమ గమగరి
కిలకిలా… కులికితె…
ఒంటి పేరె సుందరం కంటి ముందె నందనం
చిలకలా…. పలికితె….
ఉండి పోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి నన్నె కోరె పరిచయం
పున్నాగ పూలు పూసె వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో ముందులేని కలవరం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
తనన తననన తనన తననన
తనన తననన తానన తనననానా
వలపులా…. వాలితె….
కన్నె పైటే స్వాగతం కన్న కలలె అంకితం
చెలిమిలా…. చేరితె….
పల్లె సీమే పావురం పిల్ల ప్రేమె వాయనం
సింధూర పూల వాన నిన్ను నన్ను తడపని
అందాల కోనలోన హాయి రేయి గడపని
కొత్తగున్నా మత్తుగుంది మన జగం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం.
ఈ పాటని ఒక్కసారి వినండి, దాని ప్రత్యెక అర్ధాలు మీకు అర్ధం అవుతాయి. శ్రీ.కో.

arun

arun

Next Story