గుణసుందరి కథ సినిమా!

గుణసుందరి కథ సినిమా!
x
Highlights

షేక్సిపియర్ రచించి ప్రముఖ ఆంగ్ల నాటకం కింగ్ లియర్ నాటకం ప్రేరణతో నిర్మితమైన చిత్రం గుణసుందరి కథ. కే వి రెడ్డి గారు ఈ సినిమాకు దర్శకతం వహించారు.... ...

షేక్సిపియర్ రచించి ప్రముఖ ఆంగ్ల నాటకం కింగ్ లియర్ నాటకం ప్రేరణతో నిర్మితమైన చిత్రం గుణసుందరి కథ. కే వి రెడ్డి గారు ఈ సినిమాకు దర్శకతం వహించారు.... 1949లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో నటించిన వారు... శ్రీరంజని (గుణసుందరీ దేవి), కస్తూరి శివరావు, వల్లభజోస్యుల శివరాం, గోవిందరాజుల సుబ్బారావు, పి.శాంతకుమారి, రేలంగి వెంకటరామయ్య, కె.మాలతి తదితరులు వున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాజైన ఉగ్రసేనా తన మూడవ కుమార్తె గునాపై కోపం తెచ్చుకుంటాడు, ఆమెను శారీరకంగా వికలాంగుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తాడు... ఆ తర్వాత..అతను తన రాజ్యంలో నుండి ఆ జంట నిషేధించినప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా ఒక మలుపు తిరుగుతాయ్. అది ఎలా..అనేది ఈ సినిమా కథ. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories