గులేబకావళి కథ

గులేబకావళి కథ
x
Highlights

గులేబకావళి కథ 1962 సంవత్సరంలో విడుదలైన జానపద తెలుగు సినిమా. ఈ సినిమాకు సంగీతదర్శకత్వం జోసెఫ్ కృష్ణమూర్తి వహించగా, పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు....

గులేబకావళి కథ 1962 సంవత్సరంలో విడుదలైన జానపద తెలుగు సినిమా. ఈ సినిమాకు సంగీతదర్శకత్వం జోసెఫ్ కృష్ణమూర్తి వహించగా, పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు. జోసెఫ్ కృష్ణమూర్తికి సంగీత దర్శకునిగానూ, సినారెకు గేయ రచయితగానూ ఇదే తొలిచిత్రం. ఈ సినిమా నటులు... నందమూరి తారక రామారావు, జమున, నాగరత్నం, ఋష్యేంద్రమణి, హేమలత, ఛాయాదేవి, బాలసరస్వతి, తదితరులు.కథ విషయానికి వస్తే.. రాజైన చంద్రశేనాకు ఇద్దరు భార్యలు ఉన్నారు, గుణవతి మరియు రూపావతి. రూపవతి గర్భవతి అయినప్పుడు, తన కుమారుడిని వారసుడిగా చేయడానికి గుణవతి ... రూపవతి ...శిశువును చంపడానికి ప్రయత్నిస్తుంది... ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈ సినిమా కథ. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories