డాన్స్ డాన్స్...బతావో!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:21 PM IST
డాన్స్ డాన్స్...బతావో!
X

చాలామందికి డాన్స్ లేదా నాట్యం అంటే ఇష్టం వుంటుంది, కొందరు చేయగలిగితే, చాలామంది మాత్రం చూసి ఎంజాయ్ చేస్తారు, అలాగే ఒక్కో ప్రాంతంలో ఒక్కో నృత్య రూపాలు చాల అభివృద్ధి చెందుతాయి, అలా “గర్బా” అనే నృత్య రూపం కు ఏ రాష్ట్రంలో సంబంధం ఉందో మీకు తెలుసా! గర్బా అనే నృత్య రూపం గుజరాత్ రాష్టానికి సంబంధించినది. శ్రీ.కో.

arun

arun

Next Story