'జీ-8' కూటమి!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:03 PM IST
జీ-8 కూటమి!
X

ఎ దేశమైన అబివృద్ది చెందాలని కోరుకుంటుంది.. అలాగే...మిగిలిన దేశాలతో కలిసి ఒక కుతమిలా ఏర్పడి కూడా కొన్ని లక్ష్యాలను సాధించాలను కుంటాయి...అలాంటిదే.. 'జీ-8' కూటమి కూడా.. అయితే ఈ 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవో మీకు తెలుసా... 'జీ-8' కూటమిలోని దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా, జపాన్‌, జర్మనీ. శ్రీ.కో.

arun

arun

Next Story