గ్రూప్ 2 అభ్యర్థులకు దసరా కానుక

x
Highlights

తెలంగాణ గ్రూప్‌-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో గ్రూప్ 2 వైటర్న్,...

తెలంగాణ గ్రూప్‌-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో గ్రూప్ 2 వైటర్న్, డబుల్ బబ్లింగ్ చేసిన వారిని ఇంటర్వూల నుంచి తొలగించాలని పిటిషన్ వేయడంతో పెండింగ్ పడింది. దీంతో గ్రూప్ 2 పరీక్షల్లో సెలక్టయిన 3,147 మంది అభ్యర్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వైటర్న్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1.2 పద్ధతిలో గ్రూప్ 2లో సెలక్టయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories