మతం ప్రజల పాలిట నల్లమందా?
కొద్దిమంది..ప్రజలను వారి ఆలోచనల ద్వార, రచనల ద్వార.. ప్రసంగాల ద్వార .. చాల ప్రభావితం చేస్తారు... అలా ప్రభావితం చేసిన ఒక వ్యక్తి..”మతం ప్రజల పాలిట నల్లమందు అని అన్నారు” అతను ఎవరో మీకు తెలుసా..! ..”మతం ప్రజల పాలిట నల్లమందు అని అన్న వ్యక్తి... కారల్ మార్క్స్. శ్రీ.కో.
Next Story




