లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇల్లు

arun
By arun
Updated on: 24 Dec 2018 4:05 PM IST
లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇల్లు
X

లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించిన రాష్ర్టం ఎదో మీకు తెలుసా! లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించిన రాష్ర్టం మహారాష్ట్ర. 1920 దశకంలో అంబేద్కర్ లండన్‌లో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చాలని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీ.కో.

arun

arun

Next Story