గౌతమ బుద్ధుడు!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:26 PM IST
గౌతమ బుద్ధుడు!
X

గౌతమ బుద్ధుడు బౌద్ద మతాన్ని ప్రారంభించాడు, ప్రచారం చేసాడు అని మనందరికీ తెలిసిన విషయమే, అయితే మీకు గౌతమబుద్ధుడు మొదటిసారిగా జ్ఞానబోధ చేసిన ప్రదేశం ఏదో తెలుసా? గౌతమబుద్ధుడు మొదటిసారిగా జ్ఞానబోధ చేసిన ప్రదేశం మృగదావనం (సారనాధ్‌). శ్రీ.కో.

arun

arun

Next Story