దివ్యాంగురాలు అని కూడా చూడకుండా దారుణం...

దివ్యాంగురాలు అని కూడా చూడకుండా దారుణం...
x
Highlights

కథువా, ఉన్నావ్ అత్యాచారాల ఘటనలు మరువకముందే విజయనగరంలో మరో దారుణం జరిగింది. ఓ దివ్వాంగురాలిని గ్యాంగ్ రేప్ చేశారు. నెల్లిమర్ల మండలం సారిపల్లిలో సోదరి...

కథువా, ఉన్నావ్ అత్యాచారాల ఘటనలు మరువకముందే విజయనగరంలో మరో దారుణం జరిగింది. ఓ దివ్వాంగురాలిని గ్యాంగ్ రేప్ చేశారు. నెల్లిమర్ల మండలం సారిపల్లిలో సోదరి ఇంటికి వెళుతున్న దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత ఆమెను నిర్మానుష్యప్రాంతంలో పడేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories