దండి యాత్ర...ఒక మహా యాత్ర

arun
By arun
Updated on: 24 Dec 2018 4:30 PM IST
దండి యాత్ర...ఒక మహా యాత్ర
X

కొన్ని సంఘటనలు, కొంతమంది వ్యక్తులు ఒక దేశ భవిష్యత్తుని చాల ప్రభావితం చేస్తాయి, అలాంటి వ్యక్తే మన గాంధీజీ...మరియు అలాంటి సంఘటననే గాంధీజీ చేపట్టిన దండి యాత్ర. అయితే మీకు మన గాంధీజీ చేపట్టిన ఈ దండి యాత్ర ఎప్పుడు ప్రారంభించారో మీకు తెలుసా. గాంధీజీ చేపట్టిన ఈ దండియాత్ర 1930 లో ప్రారంభించారు. ఈ సంఘటన చరిత్రలో ఒక ప్రత్యెక సంఘటన. శ్రీ.కో.

arun

arun

Next Story