భట్టి విక్రమార్కతో గద్దర్ భేటీ

భట్టి విక్రమార్కతో గద్దర్ భేటీ
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కతో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క నివాసానికి వచ్చిన ఆయన పలు అంశాలపై...

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కతో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క నివాసానికి వచ్చిన ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ...తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని, ఏ ఆశయాలు, లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని చేరుకునేందుకు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందని విక్రమార్క పేర్కొన్నారు. పొడుస్తున్న పొద్దుమీద కదులుతున్న కాలమా.. పోరు తెలంగాణమా... అన్న గీతంలోని లక్ష్యాలను చేరుకుందామని విక్రమార్క అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories