గబ్బర్ సింగ్-3 వస్తుందా ? రాదా ?

హిందీలో ‘దబంగ్ 3’కి రంగం సిద్ధం అవుతోంది. ఇక థర్డ్ పార్టుకు దర్శకుడు కూడా ఖరారు అయ్యాడు. ఆయన ఎవరో కాదండి.. ...
హిందీలో ‘దబంగ్ 3’కి రంగం సిద్ధం అవుతోంది. ఇక థర్డ్ పార్టుకు దర్శకుడు కూడా ఖరారు అయ్యాడు. ఆయన ఎవరో కాదండి.. ప్రభుదేవా. సల్మాన్ తో ‘పోకిరి’ రీమేక్ ‘వాంటెడ్’కు దర్శకత్వం వహించిన ప్రభుదేవ ఇప్పుడు సల్లూ సూపర్ హిట్ దబంగ్ కు మూడో పార్టును తీయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుదేవ ధ్రువీకరించాడు. సల్మాన్ తో సినిమా అంటే అంతకన్నా ఆనందం లేదని ప్రభుదేవ అన్నారు. హిట్లూ ఫ్లాఫ్ లకు అతీతమైన హీరో సల్లూ అంటూ కితాబిచ్చాడు.
2010లో దబంగ్ ఫస్ట్ పార్ట్ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత దబంగ్-2 తెరపైకివచ్చింది. తొలి పార్టు సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ కలెక్షన్ల చరిత్రను కొత్తగా లిఖించింది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లోకూడా రీమేక్ అయ్యింది. ఇక్కడా విజయవంతమైంది.ఇక హిందీలో దబంగ్-2 వచ్చింది. ఇదీ హిట్ అయ్యింది. అయితే ఫస్ట్ పార్టు రేంజ్ లో ఆడలేదు కానీ.. ఇప్పుడు మూడో పార్టుకు రెడీ అవుతున్నారట.
మూడో పార్టులో కూడా నటీనటులంతా వాళ్లేనని, దర్శకుడు మాత్రం ప్రభుదేవా అని తెలుస్తోంది. మరి తెలుగులో దబంగ్ కు రీమేక్ గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా సర్ధార్ గబ్బర్ సింగ్ తెరపైకి వచ్చింది. హిందీలో మూడో పార్టు వస్తోంది.. ఇక ఇదికూడా తెలుగులో కూడా గబ్బర్ సింగ్ -3 వస్తుందని అంతా అనుకుంటున్నారు. చూడా మరి గబ్బర్ సింగ్ -3 వస్తుందా ? అన్నది మాత్రం.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్గా హైదరాబాద్కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT