నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్

నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్
x
Highlights

భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఉంది, 1, 55,015 తపాలా కార్యాలయాలతో ఈ నెట్వర్క్ ఉంది. ఒక సింగిల్ పోస్ట్ ఆఫీస్ సగటున 7,175 మంది...

భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఉంది, 1, 55,015 తపాలా కార్యాలయాలతో ఈ నెట్వర్క్ ఉంది. ఒక సింగిల్ పోస్ట్ ఆఫీస్ సగటున 7,175 మంది ప్రజలకి సేవ అందిస్తుంది. శ్రీనగర్లోని దాల్ సరస్సులో నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ (ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్) ఆగస్టు 2011 లో ప్రారంభించబడింది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories