వచ్చే నెల 17 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్‌

nanireddy
Updated on: 24 Dec 2018 4:32 PM IST
వచ్చే నెల 17 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్‌
X

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జనవరి 17, 18, 19 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ (పక్షుల పండుగ) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పి. నారాయణ వెల్లడించారు. ఫెస్టివల్‌ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. కార్యక్రమాల నిర్వహణ కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలనీ అధికారులకు ఆదేశించారు. సూళ్లూరుపేట జూనియర్‌ కళాశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు, తడ భీములవారిపాళెం పడవలరేవు వద్ద, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో పండగ నిర్వహించుకోవచ్చాయి అధికారులు సూచించారు.

nanireddy

nanireddy

Next Story