ఐదుగురు పెద్ద స్టార్ హీరోలు ఒకే సినిమాలో

arun
By arun
Updated on: 24 Dec 2018 2:40 PM IST
ఐదుగురు పెద్ద స్టార్ హీరోలు ఒకే సినిమాలో
X

సీనియర్ ఎన్.టి.ఆర్ మరియు అక్కినేని నాగేశ్వర్ రావు. తో కలిసి ఒకే సినిమా లో సూపర్ స్టార్ కృష్ణ , అందాల నటుడు శోభన్ బాబు, మరియు రెబల్ స్టార్ కృష్ణమ్ రాజు నటించారు, వీరంతా ఎన్టీఆర్ మరియు ANR తర్వాత వచ్చిన తారలు, కానీ వీరందరు కలిసి ఒకే సినిమా తెరపై కనపడిన సిన్మా "కురుక్షేత్రం". ఇది మహాభారత కథ ఫై ఆధారపడిన చిత్రం. అందరి అభిమానులకి ఇది ఒక పండగ. శ్రీ,కో.

arun

arun

Next Story