టెలివిజన్ కనుగొన్న అనంతరం!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:01 PM IST
టెలివిజన్ కనుగొన్న అనంతరం!
X

ఇప్పుడంటే.. ప్రతి దేశంలో.. ప్రతి ఇంట్లో.. టెలివిజన్ అందుబాటులో వుంది కాని.. టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం ఏదో మీకు తెలుసా! మీకో..క్లూ...ఈ దేశం వారె.. క్రికెట్ కి బాగా ప్రచారం కలిపించారు.. ఎవరో కనిపెట్టార మీరు! అదేనండి...టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం బ్రిటన్. శ్రీ.కో.

arun

arun

Next Story