పర్వతారోహకురాలు గంగా నదిని దాటిందట

arun
By arun
Updated on: 24 Dec 2018 2:57 PM IST
పర్వతారోహకురాలు గంగా నదిని దాటిందట
X

పర్వతారోహకురాలు “బచెంద్రి పాల్” ఎవరెస్ట్ని ఎక్కినా మొదటి మహిలనే కాదండోయ్, ఆవిడా సహసవంతమగా హరిద్వార్ నుండి కలకత్తాకు వరకు 3 rafts తో గంగా నదిని దాటిందని మీకు తెలుసా. బచెంద్రి పాల్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ కావడంతోపాటు, ఆమె 3 rafts లో 18 మంది మహిళలను బృందాలుగా , 2155 కిలోమీటర్ల దూరం ఉన్న గంగా నదిని హరీద్వార్ నుండి కలకత్తా వరకు 39 రోజులలో దాటిందట . శ్రీ.కో.

arun

arun

Next Story