వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

nanireddy
Updated on: 24 Dec 2018 4:15 PM IST
వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
X

వికారాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిగిలో మంగళవారం ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా నాలుగు చెప్పుల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా అప్పటికే దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

nanireddy

nanireddy

Next Story