కనురెప్పలు కొట్టగానే

arun
By arun
Updated on: 24 Dec 2018 3:38 PM IST
కనురెప్పలు కొట్టగానే
X

మాములుగా మనిషి నిమిషానికి ఎన్ని సార్లు తన కనురెప్పలు కొడుతరో మీకు తెలుసా..ఇది మగవారికి ఆడవారికి బిన్నంగా ఉంటుందట..మహిళలలు నిమిషానికి దాదాపు 19 సార్లు కను రెప్పలు కోడతారట.. . అయితే, పురుషులు కేవలం 11 సార్లు మాత్రమే కోడతారట. ఆశ్చర్యమేమంటే...ప్రియ వారియర్ ఒక్క సారి తన కనురెప్పలు కొట్టగానే.. మగవారి గుండెలు ఎన్ని సార్లు కొట్టుకున్నాయో మాత్రం..ఇప్పటికి ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. శ్రీ.కో.

arun

arun

Next Story