ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్, మాజీ మంత్రులు

nanireddy
Updated on: 24 Dec 2018 4:26 PM IST
ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్, మాజీ మంత్రులు
X

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఓటు వేశారు. హన్మకొండ ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. అలాగే తాజా మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌లో, సూర్యాపేటలో జగదీష్‌ రెడ్డి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కరీంనగర్‌లో ఎంపీ వినోద్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

nanireddy

nanireddy

Next Story