నదిపై లేని ఏకైక రాజధాని నగరం!

arun
By arun
Updated on: 24 Dec 2018 3:47 PM IST
నదిపై లేని ఏకైక రాజధాని నగరం!
X

యూరప్‌ ఒక మంచి పర్యాటక ప్రదేశంగా బాగా పేరు తెచ్చుకుంది... అయితే యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఒకటి వుందని మీకు తెలుసా... ఈ విషయం గురుంచి ప్రపంచంలో చాలాతక్కువ మందికి మాత్రమే తెలుసు... ఆ నగరమా ఏంటంటే... స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌.. శ్రీ.కో.

arun

arun

Next Story