నిరుద్యోగులకు శుభవార్త..

nanireddy
Updated on: 24 Dec 2018 3:28 PM IST
నిరుద్యోగులకు శుభవార్త..
X

దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం ఇంటర్న్‌షిప్, ఎంసీఐ సభ్యత్వం కలిగి ఉన్న 30 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కాగా దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలని వారు సూచించారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఇదిలావుంటే.. మొత్తం పోస్టులు: 771 , ఆన్‌లైన్ దరఖాస్తు 12.10.2018 ప్రారంభమయి 10.11.2018 ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్‌సైట్: www.esic.nic.in లో సెర్చ్ చేయండి.

nanireddy

nanireddy

Next Story