logo
ఆంధ్రప్రదేశ్

కోడిపందాలపై ఎంపీ మాగంటి బాబు షాకింగ్‌ కామెంట్స్‌

కోడిపందాలపై ఎంపీ మాగంటి బాబు షాకింగ్‌ కామెంట్స్‌
X
Highlights

కోడిపందాలపై ఏలూరు ఎంపీ మాగంటి బాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. జల్లికట్టు తరహాలో కోడిపందాలకు ఆర్డినెన్స్‌...

కోడిపందాలపై ఏలూరు ఎంపీ మాగంటి బాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. జల్లికట్టు తరహాలో కోడిపందాలకు ఆర్డినెన్స్‌ అవసరం లేదన్నారు. ఫ్లెక్సీలు కట్టి పందాలను అడ్డుకోలేరన్నారు. కోడి పందాలు అనాదిగా వస్తున్న సంప్రదాయ కీడ్ర అన్నారు. కేవలం మూడ్రోజులు మాత్రమే జరిగే పందాలకు ఇన్ని ఆంక్షలు అనవసరం అన్నారు. ఎవరు ఏమన్నా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా పందాలకు కాలు దువ్వాల్సిందేనన్నారు.

Next Story