Top
logo

శబరిమలలో అపశ్రుతి

శబరిమలలో అపశ్రుతి
X
Highlights

శబరిమలలో అపశ్రుతి చోటు చేసుకుంది. అయప్పస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఏనుగులతో ఊరేగింపు నిర్వహిస్తుండగా...

శబరిమలలో అపశ్రుతి చోటు చేసుకుంది. అయప్పస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఏనుగులతో ఊరేగింపు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి ఓ ఏనుగు పరుగులు పెట్టింది. దీంతో భక్తులు, పోలీసులు తలో వైపు పరుగులు పెట్టారు. ఏనుగును నియంత్రించేందుకు మావటీలు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో భక్తులతో పాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు భక్తుల పరిస్ధితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Next Story