భూమి సినిమాలో మనము

Highlights

ఈ సృష్టిలో భూమి యొక్క ఉనికి వచ్చినప్పటి నుండి మొత్తం కాలక్రమం ఒక సంవత్సరానికి కుదించబడినట్లయితే, డిసెంబరు 31 న రాత్రి 11:58 గంటలకు మానవులు జన్మించారు....

ఈ సృష్టిలో భూమి యొక్క ఉనికి వచ్చినప్పటి నుండి మొత్తం కాలక్రమం ఒక సంవత్సరానికి కుదించబడినట్లయితే, డిసెంబరు 31 న రాత్రి 11:58 గంటలకు మానవులు జన్మించారు. అంటే 365 రోజుల సినిమా తీస్తే, అందులో 2 సెకండ్స్ మాత్రమే మనిషి కనపడతాడు. సైడ్ క్యారెక్టరు కూడా కాదు, అయిన ఈ భూమిని కాలుష్యం తో నింపటం సరైనపన మానవ? శ్రీ.కో

Show Full Article
Print Article
More On
Next Story
More Stories