ఎన్నికలు ఎప్పుడైనా!

arun
By arun
Updated on: 24 Dec 2018 1:58 PM IST
ఎన్నికలు ఎప్పుడైనా!
X

ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు,

ఓటుకు నోటు తళతళలాడోచ్చు,

మద్యం ఎన్నో ఏరులై పారోచ్చు,

మాటలు కోటలుగా కట్టొచ్చు,

తస్మాత్ జాగ్రత్త భారతీయుడా,

వస్తున్నారు, రాజకీయ బూచోళ్ళు! శ్రీ.కో

arun

arun

Next Story