అతిచిన్న పుష్పం!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:13 PM IST
అతిచిన్న పుష్పం!
X

పూలు అంటే ప్రకృతి ఆరాధకులకు చాల నచ్చుతాయి... అలాగే ముఖ్యంగా ఆడవారికి అయితే...ప్రపంచంలోని 2 లక్షల పూల రకాల్లో అతిచిన్న పుష్పం పేరు ఏంటో మీకు తెలుసా! ప్రపంచంలోని 2 లక్షల పూల రకాల్లో అతిచిన్న పుష్పం పేరు డక్ వీడ్. దీనిని మైక్రోస్కోపు క్రింద మాత్రమే చూడవచ్చును. మీరు ఎక్కడైనా ఆ పువ్వుని చూసారా.శ్రీ.కో.

arun

arun

Next Story