నీ దూకుడు

నీ దూకుడు
x
Highlights

దూకుడు 2011 లో నిర్మితమైన తెలుగు చిత్రం. సూపర్ స్టార్ మహేశ్ ‌బాబు, సమంత ప్రధాన తారాగణం. శ్రీను వైట్ల దర్శకుడుగా వచ్చిన చిత్రం.. బాక్స్ ఆఫీస్ బద్దలు...

దూకుడు 2011 లో నిర్మితమైన తెలుగు చిత్రం. సూపర్ స్టార్ మహేశ్ ‌బాబు, సమంత ప్రధాన తారాగణం. శ్రీను వైట్ల దర్శకుడుగా వచ్చిన చిత్రం.. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసిందని చెప్పాలి.. మహేష్ బాబు సినిమాల్లో నవ్వుల పువ్వుల తోట లా వచ్చింది ఈ సినిమా.. అలాగే ఈ సినిమాలోని కొన్ని డైలాగులు బాగా పేలాయి.. అవి.. హేయ్! మళ్ళీ ఏసేశాడు!!..........డిపార్ట్మెంట్ మే అపన్ కో సబ్ క్యా బోల్తే మాలూం? బబ్బర్ షేర్!............దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రికార్డ్. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్....నన్ను వాడుకోండి సార్! అసలు వాడకమంటే ఏంటో చూపించండి.....వాడకమంటే ఇదా! లాంటి మాటలు. అలాగే కొన్ని పాటలు... సూపర్ హిట్ అయ్యాయి. అవి "నీ దూకుడు"...... "గురువారం మార్చి ఒకటి" "చుల్బులి చుల్బులి" లాంటివి.. ఇలా అన్ని కలిసి ఈ సినిమాని సూపర్ హిట్ చేసాయి. ఇప్పటివరకు చూడకుంటే ఒక సారి వీలు చేసుకొని తప్పక చుడండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories