వెంకన్నపై భక్తిని చాటుకున్న శునకం...తమిళనాడు నుంచి తిరుమల వరకు...

వెంకన్నపై భక్తిని చాటుకున్న శునకం...తమిళనాడు నుంచి తిరుమల వరకు...
x
Highlights

ఏడుకొండల వెంకన్నకు మనుషులు మాత్రమేనా భక్తులు.. తాను కూడా, శ్రీవారికి భక్తురాలినేనని నిరూపించింది ఓ శునకం. తిరుమలేశుని దర్శనం కోసం ఒకటి, రెండు కాదు...

ఏడుకొండల వెంకన్నకు మనుషులు మాత్రమేనా భక్తులు.. తాను కూడా, శ్రీవారికి భక్తురాలినేనని నిరూపించింది ఓ శునకం. తిరుమలేశుని దర్శనం కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా.. 400 కిలో మీటర్లు నడిచింది. 8 రోజుల పాటు నడిచి.. తమిళనాడు నుంచి ఏడుకొండలకు చేరుకుంది. తిరుమలకు చేరుకున్న ఈ శునకాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతున్బారు. తమిళనాడు కడలూరు జిల్లాకు చెందిన ఓ భక్తబృందం పాదయాత్రగా తిరుమలకు బయలుదేరింది. అయితే, వీరికి మార్గమధ్యలో ఓ శునకం కనిపించింది. ఆకలితో ఉన్నదానికి రెండు బిస్కెట్లు వేశారు. అక్కడి నుంచి ఆ కుక్క వారితో పాటు పాదయాత్రగా.. తిరుమలకు వరకు వచ్చింది. ఈ శునకం తమను అనుసరిస్తూ తిరుమల వరకు రావడం దేవుడి మహిమేనని భక్తులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories