హోదా కోసం గడ్డం తీసేసిన దర్శకుడు రాఘవేంద్ర రావు

x
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ... దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమల శ్రీవారికి గడ్డం సమర్పించారు. హోదా కోసం పోరాటంలో చిత్ర పరిశ్రమ ముందే...

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ... దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమల శ్రీవారికి గడ్డం సమర్పించారు. హోదా కోసం పోరాటంలో చిత్ర పరిశ్రమ ముందే ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే శుభవార్త వినాలంటూ స్వామి వారిని మొక్కుకున్నట్టు రాఘవేంద్రరావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories