డింపుల్ కేవలం పదహారు సంవత్సరాలు

arun
By arun
Updated on: 24 Dec 2018 2:38 PM IST
డింపుల్ కేవలం పదహారు సంవత్సరాలు
X

రాజ్కపూర్ డింపుల్ కాపాడియని 'బాబీ' (1973) లో పరిచయం చేసినప్పుడు డింపుల్ కేవలం పదహారు సంవత్సరాలు. ఆమె 16 ఏళ్ళ వయసులో బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుంది. 'బాబీ' సినిమా అపారమైన విజయాన్ని సాధించినప్పటికీ, ఆమె తన పిల్లలను పెంచుకోవటానికి నటన నుండి దూరం అయ్యింది. శ్రీ.కో

arun

arun

Next Story