వజ్రాలని మన దేశమే అందించింది
భారతదేశంలోనే మొదట వజ్రాలని గుర్తించారు, ప్రాముఖ్యత కూడా పొందింది మరియు తవ్వబడింది. అమెరికాకు చెందిన జమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, 1896 వరకు ప్రపంచమ్లో వజ్రాల గురించి అంత తవ్వకాలు లేవట. అప్పటివరకు ప్రపంచానికి వజ్రాలను ఒక్క భారతదేశం మాత్రమే సప్లై చేసేదట. శ్రీ.కో.
Next Story




