హాకీ చరిత్రలో ధనరాజ్ పిళ్ళే

arun
By arun
Updated on: 24 Dec 2018 3:14 PM IST
హాకీ చరిత్రలో ధనరాజ్ పిళ్ళే
X

హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరు ధనరాజ్ పిళ్ళే అని మీకు తెలిసే వుంటుంది... ఇతను 1990 మరియు 2004 మధ్య 4 ప్రపంచ కప్లు, 4 ఒలింపిక్స్, 4 ఛాంపియన్స్ ట్రోఫీలు మరియు 4 ఆసియా ఆటలు ఆడాడు. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే అతను సాధించిన గోల్స్ సంఖ్య ఖచ్చితమైన రికార్డు లేదట... అయితే అతడు మరియు ఇతర గణాంకవేత్తలు అతని గోల్స్ ...సుమారు 170 వరకు ఉంటాయని అంటారు. శ్రీ.కో.

arun

arun

Next Story