రూ. 3,999కే 19 అంగుళాల ఎల్‌సీటీ టీవీ

రూ. 3,999కే 19 అంగుళాల ఎల్‌సీటీ టీవీ
x
Highlights

శాంసంగ్‌,ఎల్‌జీ, సోనీ, షావోమీలాంటి టెలివిజన్‌ దిగ్గజాలకు షాక్చిచేలా అతి తక్కువ ధరలలో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అతి చవకైన ఎల్‌సీడీ...

శాంసంగ్‌,ఎల్‌జీ, సోనీ, షావోమీలాంటి టెలివిజన్‌ దిగ్గజాలకు షాక్చిచేలా అతి తక్కువ ధరలలో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అతి చవకైన ఎల్‌సీడీ టీవీని లాంచ్‌ చేసింది డీటెల్ సంస్థ. డీ 1 పేరుతో తీసుకొచ్చిన ఈ టీవీ 19 అంగుళాలు ఉంటుంది. దీని ధర కేవలం రూ.3,999 లుగా నిర్ధేశించింది. డీ1 ఎల్‌సీడీ టీవీని ధర మొదట్లో రూ.4,999 గా నిర్ణయించారు..
కానీ ప్రోడక్ట్ ప్రమోటింగ్ దృష్ట్యా 1000 తగ్గించి రూ.3,999 లుగా ఫిక్స్ చేశారు. ఈ టీవీని కంప్యూటర్ మానిటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు, 1366x768 రిజల్యూషన్‌, 12 వాట్స్‌ సామర్ధ్యం కలిగిన రెండు స్పీకర్లు , యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, ఉన్నాయని డీటెల్ సంస్థ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories