కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్సీ

nanireddy
Updated on: 24 Dec 2018 3:39 PM IST
కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్సీ
X

ఎన్నికల సందర్బంగా రాజకీయ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. రేపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్. ఆయన తోపాటు కాంగ్రెస్‌లో చేరనున్నారు ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. ఇప్పటికే వీరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోవైపు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా రాహుల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.

nanireddy

nanireddy

Next Story