ఆవు పాలు..

arun
By arun
Updated on: 24 Dec 2018 3:43 PM IST
ఆవు పాలు..
X

ఆవు పాలు ఇస్తాయి అని మనందరికీ తెలుసు... అయితే ఒక ఆవు జీవితకాలంలో సుమారు ఎన్ని గ్లాస్ల పాలు ఇస్తుందో మీకు తెలుసా! ఆరోగ్యకరమైన ఒక ఆవు దాని జీవితకాలంలో దాదాపు 200,000 గ్లాసుల పాలు ఇస్తాయి. ఎన్నో పోషకాలతో నిండిన ఈ పాలు మన ఆరోగ్యానికి కూడా చాల మంచివట. శ్రీ.కో.

arun

arun

Next Story