మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం

X
Highlights
మేఘాలయా ముఖ్యమంత్రిగా కొన్రాడ్ సంగ్మా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కొందరు...
arun6 March 2018 6:49 AM GMT
మేఘాలయా ముఖ్యమంత్రిగా కొన్రాడ్ సంగ్మా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కొందరు మంత్రులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన సంగ్మాకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ కంగ్రాట్స్ తెలిపారు. ఈశాన్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనుగడ కొనసాగిస్తుందన్న వాదన ఉండేది, కానీ ఆ అభిప్రాయాన్ని బీజేపీ మార్చేసిందని ఆయన అన్నారు. కొన్రాడ్ సంగ్మాకు చెందిన ఎన్పీపీ పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 19 సీట్లు గెలుచుకున్నారు. బీజేపీ పొత్తుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌కు 21 సీట్లు దక్కినా.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మొత్తం అయిదు పార్టీలు ఎన్పీపీకి మద్దతు ఇస్తున్నది.
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT