కమెడియన్ అలీ సిని ప్రయాణం

కమెడియన్ అలీ సిని ప్రయాణం
x
Highlights

కొద్ది మంది బాల్య నటులు ఆ తర్వాత హీరోలుగా మారారు, కొద్దిమంది నిలబడ్డారు, చాల మంది నిలబడ లేకపోయారు. తెలుగు కమెడియన్ అలీ విషయం చూస్తే.. తన బాల్యం నుండి...

కొద్ది మంది బాల్య నటులు ఆ తర్వాత హీరోలుగా మారారు, కొద్దిమంది నిలబడ్డారు, చాల మంది నిలబడ లేకపోయారు. తెలుగు కమెడియన్ అలీ విషయం చూస్తే.. తన బాల్యం నుండి హాస్యనటుని పాత్రలు పోషిస్తున్న ఆలీ కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆ దేశం నుండి భారతదేశం వలస వచ్చినదట, ఆలీ కడుపేదరికంలో పుట్టినా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈనాడు ఈ స్థాయికి చేరాడనీ ఇండస్ట్రీ వారు చాలామంది అంటారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories