చలి కాలంలో చల్ల నీటితో!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:12 PM IST
చలి కాలంలో చల్ల నీటితో!
X

చలి కాలంలో చాలామంది ఉదయాన్నే చల్ల నీటితో స్నానం చేయటానికి చాల ఇబ్బంది పడతారు, అలాగే వేడి నీటితో స్నానం చేయడం ఇష్టపడతారు… అయితే మీకు నీరు సాధారణ మరిగాలంటే ఎ డిగ్రీ వరకు నీరు మరగపెట్టాలో తెలుసా! నీరు సాధారణ మరిగాలంటే100 డిగ్రీ వరకు నీటిని మరగబెట్టాల్సి వుంటుంది. అలా కనీసం 100 డిగ్రీ వరకు వేడి చేసిన నీరు చాల మంది వాడతారట. శ్రీ.కో.

arun

arun

Next Story