వరద నీటిలో కొట్టుకొచ్చి... ఓ ఇంట్లోకి దూరిన పాము

x
Highlights

ఒకవైపు వరద నీటిలో మగ్గుతుంటే మరోవైపు ఆ వరద నీటిలో కొట్టుకొస్తున్న విష సర్పాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వరద నీటిలో కొట్టుకొచ్చి...

ఒకవైపు వరద నీటిలో మగ్గుతుంటే మరోవైపు ఆ వరద నీటిలో కొట్టుకొస్తున్న విష సర్పాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వరద నీటిలో కొట్టుకొచ్చి ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న విష సర్పాలతో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పలువురు బలైపోయారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగుపాము బుసలు కొడుతూ ఇంట్లోని వారందరినీ భయపెట్టింది. విద్యుత్ సరఫరా లేక చీకట్లో మగ్గుతోన్న జనాన్ని నాగుపాము బెంబేలెత్తించింది. మూడు గంటలపాటు ఇంట్లోనే తిష్టవేయడంతో ఆ ఇంటి వాసులకు చుక్కలు కనిపించాయి. చివరికి స్నేక్ క్యాచర్ ఆ పామును పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories