అతి పొడవైన సముద్ర తీర రేఖ!

arun
By arun
Updated on: 24 Dec 2018 3:47 PM IST
అతి పొడవైన సముద్ర తీర రేఖ!
X

సముద్ర తీరం ఎక్కువగా వుంది.. మంచి బీచులు వుంటే.... ఆ దేశం మంఛి పర్యాటక కేంద్రంగా అభివ్రుది చెందుతుంది...అయితే ప్రపంచంలో అతి పొడవైన సముద్ర తీర రేఖ కలిగిన దేశం ఏదో మీకు తెలుసా! అలా అయితే ప్రపంచంలో అతి పొడవైన సముద్ర తీర రేఖ కలిగిన దేశం కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.) శ్రీ.కో.

arun

arun

Next Story