జగన్‌ కు కేసీఆర్ ఫోన్..

nanireddy
Updated on: 24 Dec 2018 3:38 PM IST
జగన్‌ కు కేసీఆర్ ఫోన్..
X

ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి సమాచారం అందుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్‌లో ఆయన్ను పరామర్శించారు. గాయం తీవ్రతను తెలుసుకున్న సీఎం.. చికిత్స అందుతున్న విధానంపై వివరాలు అడిగారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించిన కేసీఆర్..త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

nanireddy

nanireddy

Next Story