సిటీ ఆఫ్ జాయ్ పుస్తకం!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:29 PM IST
సిటీ ఆఫ్ జాయ్ పుస్తకం!
X

సిటీ ఆఫ్ జాయ్ పుస్తకం రాసింది ఎవరో మీకు తెలుసా? సిటీ ఆఫ్ జాయ్ పుస్తకం రాసింది డొమినిక్ లాపీరే. ఈ సిటీ ఆఫ్ జాయ్ “డొమినిక్ లీపియర్చే” 1985 నాటి నవల. ఈ నవల ఒక చిత్రంగా 1992 లో రోలాండ్ జోఫేచే చిత్రీకరించబడింది. ఈ నవల తర్వాత కలకత్తా "ది సిటీ ఆఫ్ జాయ్" అనే పేరుతో పిలుస్తారు, అయితే మురికివాడైన ఈ ప్రాంతం హౌరా నగరంలోని మురికివాడలో ఉంది. శ్రీ.కో.

arun

arun

Next Story