ఒక్క ధియేటర్, నలుగురు ప్రేక్షకులు కానీ సూపర్ హిట్

ఒక్క ధియేటర్, నలుగురు ప్రేక్షకులు కానీ సూపర్ హిట్
x
Highlights

శంకరభరణం కేవలం 1 సినిమా థియేటర్లో మాత్రమే విడుదలైంది. K. విశ్వనాథ్ యొక్క శంకరభరణం, జనవరి 14, 1980 న విడుదలైంది, ఇది మొదటి ప్రదర్శనలో కేవలం ఒక...

శంకరభరణం కేవలం 1 సినిమా థియేటర్లో మాత్రమే విడుదలైంది. K. విశ్వనాథ్ యొక్క శంకరభరణం, జనవరి 14, 1980 న విడుదలైంది, ఇది మొదటి ప్రదర్శనలో కేవలం ఒక థియేటరులో నలుగురు ప్రేక్షకులు మాత్రమే కూర్చున్నారు. కానీ ఆతర్వాత.... KV మహాదేవన్ సంగీతం మరియు K. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1980 లో అతిపెద్ద హిట్టుగా నిలిచింది... ఇప్పటికి ఆ సినిమా తెలుగు సినిమాలలో ఒక కోహినూరు వజ్రం లాంటిది. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories