'రంగస్థలం' షూటింగ్ స్పాట్‌లో చిరు, రాజమౌళి

'ధృవ' వంటి విజయవంతమైన చిత్రం తరువాత రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. 1985 అనేది ...
'ధృవ' వంటి విజయవంతమైన చిత్రం తరువాత రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. 1985 అనేది దీనికి ఉపశీర్షిక. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో జరుగుతోంది.
మంగళ వారం ఆ చిత్రం షూటింగ్ స్పాట్ లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకమౌళి రాజమౌళి సందడి చేశారు. చిత్రబృందంతో కాసేపు సరదాగా గడిపారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, 1985 నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ 'రంగస్థలం' కోసం రూ.5 కోట్ల భారీ వ్యయంతో సెట్టింగ్‌ని నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMT