“చట్టానికి కళ్ళులేవు” సినిమా

“చట్టానికి కళ్ళులేవు” సినిమా
x
Highlights

“చట్టానికి కళ్ళులేవు” సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి ఒక యాంగ్రీ యంగ్మాన్ గా నటించి మెప్పించారు. అలాగే ఇతర నటులు... మాధవి,...

“చట్టానికి కళ్ళులేవు” సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి ఒక యాంగ్రీ యంగ్మాన్ గా నటించి మెప్పించారు. అలాగే ఇతర నటులు... మాధవి, లక్ష్మి, ప్రభాకర్, చెయ్లొన్ ఎ ఇ మనోహర్, పందారి బాయి, నారాయన్ రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎ చంద్రశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత వెంకినెలి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు క్రిష్ణ చక్రి స్వరాలు సమకుర్చరు. చట్టానికికళ్ళులేవు సినిమా శ్రీకర్ ప్రొడక్షన్స్లో వచ్చింది. ఈ చిత్రం 1982 ఫిబ్రవరి 7న హైదరాబాద్, శ్రీకాకుళం,విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు (10) కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది శత దినోత్సవ వేడుకలు హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగాయి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories