ఊసరవెల్లి నాలుక
మనం మాట్లాడటానికి, తినటానికి నాలుక చాల అవసరం, అలాగే జంతువులు, ఇతర జీవులకి కూడా నాలుక రకరకలుగా ఉపయోగ పడుతుంది. అయితే ఊసరవెల్లి నాలుక మాత్రం చాల పొడవు ఉంటుందట, దాని నాలుక పొడవు దాని శరీరం యొక్క పొడవు కంటే రెట్టింపు ఉంటుందట. శ్రీ.కో.
Next Story




