రిలాక్స్ చేసే చాక్లెట్ వాసనా

admin
Updated on: 24 Dec 2018 3:32 PM IST
రిలాక్స్ చేసే చాక్లెట్ వాసనా
X

చాక్లెట్ అంటే దాదాపు అందరికి ఇష్టం వుంటుంది.. ముఖ్యంగా పిల్లలకి.. అమ్మాయిలకి.. అయితే ఈ చాక్లెట్ యొక్క రుచి నాలుకకి నచ్చటమే కాకుండా, చాక్లెట్ యొక్క వాసన మన బ్రెయిన్ లో “థెటా” అనే మెదడు తరంగాలను పెంచుతుంది, ఈ తరంగాలు మనం రిలాక్స్గా ఫీల్ కావడానికి కారణమవుతుంది అట. కాబట్టి ఎప్పుడైన రిలాక్స్ కావాలని పిస్తే ... ఇక ఆలస్యం చేయక .. తినేయ్యండి మీకు నచ్చిన చోక్లేట్, అలా తీయని వేడుక చేసుకోండి.

admin

admin

Next Story